דָּבָר·DavarWord-by-wordSyncAudioBibleHebrewOldTestamentGreekNewTestamentTransliteration&Definitions Davar ను ఉచితంగా ప్రయత్నించండి →
ఆదికాండము 1:1TELOV-BSIఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. Ādiyandu dēvuḍu bhūmyākāśamulanu sr̥jin̄cenu.౹ ఆదికాండము 1 ఆదికాండము 1 ఆదికాండము 1:1-31 ఆదికాండము 1:1-31 ఆదికాండము 1:1-2 ఆదికాండము 1:1-2 పంచుకోండి The CreationHeaven and Earth
సామెతలు 8:23TELOV-BSIయేసుఅనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. Anādikālamu modalukoni modaṭinuṇḍi bhūmi utpattiyaina kālamunaku pūrvamu nēnu niyamimpabaḍitini. సామెతలు 8 సామెతలు 8 సామెతలు 8:1-36 సామెతలు 8:1-36 పంచుకోండి The Excellence of Wisdom
లూకా 24:53TELOV-BSIయెడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. Yeḍategaka dēvālayamulō uṇḍi dēvuni stōtramu cēyucuṇḍiri. లూకా 24 లూకా 24 లూకా 24:50-53 లూకా 24:50-53 పంచుకోండి The Ascension
యోహాను 1:2TELOV-BSIఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, Āyana ādiyandu dēvuniyodda uṇḍenu. Samastamunu āyana mūlamugā kaligenu,౹ యోహాను 1 యోహాను 1 యోహాను 1:1-5 యోహాను 1:1-5 పంచుకోండి The Beginning
యోహాను 1:14TELOV-BSIఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి Ā vākyamu śarīradhāriyai, kr̥pāsatyasampūrṇuḍugā manamadhya nivasin̄cenu; taṇḍrivalana kaligina advitīyakumāruni mahimavale manamu āyana mahimanu kanugoṇṭimi౹ యోహాను 1 యోహాను 1 యోహాను 1:14-18 యోహాను 1:14-18 పంచుకోండి The Word Became Flesh
యోహాను 8:58TELOV-BSIయేసుయేసు–అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. Yēsu–abrāhāmu puṭṭakamunupē nēnu unnānani mītō niścayamugā ceppucunnānanenu.౹ యోహాను 8 యోహాను 8 యోహాను 8:48-59 యోహాను 8:48-59 యోహాను 8:31-59 యోహాను 8:31-59 పంచుకోండి Before Abraham Was Born, I AmThe Truth Will Make You Free
యోహాను 17:5TELOV-BSIయేసుతండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము. Taṇḍrī, lōkamu puṭṭakamunupu nīyodda nāku ē mahimayuṇḍenō ā mahimatō nannu ippuḍu nīyodda mahima paracumu.౹ యోహాను 17 యోహాను 17 యోహాను 17:1-5 యోహాను 17:1-5 యోహాను 17:1-12 యోహాను 17:1-12 పంచుకోండి Prayer for the SonThe High Priestly Prayer
రోమా 9:5TELOV-BSIపితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. Pitarulu vīrivāru; śarīramunubaṭṭi krīstu vīrilō puṭṭenu. Īyana sarvādhikāriyaina dēvuḍaiyuṇḍi nirantaramu stōtrār'huḍai yunnāḍu. Āmēn.౹ రోమా 9 రోమా 9 రోమా 9:1-5 రోమా 9:1-5 రోమా 9:1-33 రోమా 9:1-33 పంచుకోండి Paul’s Concern for the JewsSolicitude for Israel
ఫిలిప్పీయులకు 2:6TELOV-BSIఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని Āyana dēvuni svarū pamu kaliginavāḍaiyuṇḍi, dēvunitō samānamugā uṇḍuṭa viḍicipeṭṭakūḍani bhāgyamani yen̄cukonalēdu gāni౹ ఫిలిప్పీయులకు 2 ఫిలిప్పీయులకు 2 ఫిలిప్పీయులకు 2:5-11 ఫిలిప్పీయులకు 2:5-11 ఫిలిప్పీయులకు 2:1-18 ఫిలిప్పీయులకు 2:1-18 పంచుకోండి The Mind of ChristBe Like Christ
కొలొస్సయులకు 1:15TELOV-BSIఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. Āyana adr̥śyadēvuni svarūpiyai sarvasr̥ṣṭiki ādisambhūtuḍai yunnāḍu.౹ కొలొస్సయులకు 1 కొలొస్సయులకు 1 కొలొస్సయులకు 1:15-23 కొలొస్సయులకు 1:15-23 కొలొస్సయులకు 1:13-29 కొలొస్సయులకు 1:13-29 పంచుకోండి The Supremacy of the SonThe Incomparable Christ
కొలొస్సయులకు 1:17TELOV-BSIఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. Āyana anniṭikaṇṭe mundugā unnavāḍu; āyanē samastamunaku ādhārabhūtuḍu.౹ కొలొస్సయులకు 1 కొలొస్సయులకు 1 కొలొస్సయులకు 1:15-23 కొలొస్సయులకు 1:15-23 కొలొస్సయులకు 1:13-29 కొలొస్సయులకు 1:13-29 పంచుకోండి The Supremacy of the SonThe Incomparable Christ
1 యోహాను 1:1TELOV-BSIజీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. Jīvavākyamunugūrcinadi, ādinuṇḍi ēdi yuṇḍenō, mēmēdi viṇṭimō, kannulāra ēdi cūcitimō, ēdi nidānin̄ci kanugoṇṭimō, mā cētulu dēnini tāki cūcenō, adi mīku teliyajēyucunnāmu.౹ 1 యోహాను 1 1 యోహాను 1 1 యోహాను 1:1-4 1 యోహాను 1:1-4 పంచుకోండి The Word of Life
1 యోహాను 1:2TELOV-BSIఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవమునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము. Ā jīvamu pratyakṣamāyenu; taṇḍriyodda uṇḍi māku pratyakṣamaina ā nityajīvamunu mēmu cūci, ā jīvamunugūrci sākṣyamiccucu, dānini mīku teliya paracucunnāmu.౹ 1 యోహాను 1 1 యోహాను 1 1 యోహాను 1:1-4 1 యోహాను 1:1-4 పంచుకోండి The Word of Life
ప్రకటన 19:13TELOV-BSIరక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది. Raktamulō mun̄cabaḍina vastramu āyana dharin̄cukoni yuṇḍenu. Mariyu dēvuni vākyamu anu nāmamu āyanaku peṭṭabaḍiyunnadi.౹ ప్రకటన 19 ప్రకటన 19 ప్రకటన 19:11-16 ప్రకటన 19:11-16 ప్రకటన 19:11-19 ప్రకటన 19:11-19 పంచుకోండి The Rider on the White HorseThe Coming of Christ